• మాప్యుటో
  • లివివ్
  • టిబిలిసి
  • కొలొంబొ
  • పోర్ట్ మోర్సెబి
  • ఓస్లో
  • లిమా
వెనక్కి తర్వాత

మన 2018 ప్రత్యేక సమావేశాలు

ప్రాచీన కాలాల్లో, ఆరాధన కోసం ఏర్పాటు చేసిన వార్షిక పండుగలు, మరితర సమావేశాలు దేవుని ప్రజల్ని ఆధ్యాత్మికంగా బలపర్చేవి, వాళ్లకు సంతోషాన్ని ఇచ్చేవి.–నిర్గమకాండము 23:15, 16; నెహెమ్యా 8:9-18.

ఆధునిక కాలాల్లో, ప్రతీ సంవత్సరం జరిగే ప్రాదేశిక సమావేశాలు, క్రైస్తవ సహవాసంతోపాటు యెహోవాసాక్షులకు ఆధ్యాత్మిక సేదదీర్పును, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వేర్వేరు దేశాల్లో జరిగే ప్రత్యేక సమావేశాలు, చక్కని సాక్ష్యాన్ని ఇస్తాయి. మన సంస్థకున్న అంతర్జాతీయ స్వభావాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తాయి, కొత్త లోకంలో అనుభవించబోయే జీవితాన్ని రుచి చూపిస్తాయి.

2018 ప్రత్యేక సమావేశాలు జరగబోయే నగరాలను పరిచయం చేయడానికి మేం ఎంతగానో సంతోషిస్తున్నాం.

సమావేశం
Oslo
జూలై 2018
ప్రోగ్రామ్ జరిగే భాషలు:
English
Norsk
లోగో
Lima
నవంబర్ 2018
ప్రోగ్రామ్ జరిగే భాషలు:
English
español
lenguaje de señas peruano
Quechua (Ayacucho)
లోగో
Preaching, Art Market
సెప్టెంబర్ 2018
ప్రోగ్రామ్ జరిగే భాషలు:
English
Xichangana
Português
Txitxopi
Língua de Sinais Moçambicana
Gitonga
xiTshwa
లోగో
Lviv
జూలై 2018
ప్రోగ్రామ్ జరిగే భాషలు:
English
русский жестовый
русский
українська
లోగో
Street witnessing in the colombo business district
జూలై 2018
ప్రోగ్రామ్ జరిగే భాషలు:
English
සිංහල
ශ්‍රී ලංකා සංඥා භාෂාව
தமிழ்
లోగో